మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kamala Ashtottara Shatanama Stotram – శ్రీ కమలా అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ శివ ఉవాచ |
శతమష్టోత్తరం నామ్నాం కమలాయా వరాననే |
ప్రవక్ష్యామ్యతిగుహ్యం హి న కదాపి ప్రకాశయేత్ || 1 ||
ఓం మహామాయా మహాలక్ష్మీర్మహావాణీ మహేశ్వరీ |
మహాదేవీ మహారాత్రిర్మహిషాసురమర్దినీ || 2 ||
కాలరాత్రిః కుహూః పూర్ణానందాద్యా భద్రికా నిశా |
జయా రిక్తా మహాశక్తిర్దేవమాతా కృశోదరీ || 3 ||
శచీంద్రాణీ శక్రనుతా శంకరప్రియవల్లభా |
మహావరాహజననీ మదనోన్మథినీ మహీ || 4 ||
వైకుంఠనాథరమణీ విష్ణువక్షఃస్థలస్థితా |
విశ్వేశ్వరీ విశ్వమాతా వరదాఽభయదా శివా || 5 ||
శూలినీ చక్రిణీ మా చ పాశినీ శంఖధారిణీ |
గదినీ ముండమాలా చ కమలా కరుణాలయా || 6 ||
పద్మాక్షధారిణీ హ్యంబా మహావిష్ణుప్రియంకరీ |
గోలోకనాథరమణీ గోలోకేశ్వరపూజితా || 7 ||
గయా గంగా చ యమునా గోమతీ గరుడాసనా |
గండకీ సరయూస్తాపీ రేవా చైవ పయస్వినీ || 8 ||
నర్మదా చైవ కావేరీ కేదారస్థలవాసినీ |
కిశోరీ కేశవనుతా మహేంద్రపరివందితా || 9 ||
బ్రహ్మాదిదేవనిర్మాణకారిణీ వేదపూజితా |
కోటిబ్రహ్మాండమధ్యస్థా కోటిబ్రహ్మాండకారిణీ || 10 ||
శ్రుతిరూపా శ్రుతికరీ శ్రుతిస్మృతిపరాయణా |
ఇందిరా సింధుతనయా మాతంగీ లోకమాతృకా || 11 ||
త్రిలోకజననీ తంత్రా తంత్రమంత్రస్వరూపిణీ |
తరుణీ చ తమోహంత్రీ మంగళా మంగళాయనా || 12 ||
మధుకైటభమథనీ శుంభాసురవినాశినీ |
నిశుంభాదిహరా మాతా హరిశంకరపూజితా || 13 ||
సర్వదేవమయీ సర్వా శరణాగతపాలినీ |
శరణ్యా శంభువనితా సింధుతీరనివాసినీ || 14 ||
గంధర్వగానరసికా గీతా గోవిందవల్లభా |
త్రైలోక్యపాలినీ తత్త్వరూపా తారుణ్యపూరితా || 15 ||
చంద్రావలీ చంద్రముఖీ చంద్రికా చంద్రపూజితా |
చంద్రా శశాంకభగినీ గీతవాద్యపరాయణా || 16 ||
సృష్టిరూపా సృష్టికరీ సృష్టిసంహారకారిణీ |
ఇతి తే కథితం దేవి రమానామశతాష్టకమ్ || 17 ||
త్రిసంధ్యం ప్రయతో భూత్వా పఠేదేతత్సమాహితః |
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ || 17 ||
ఇమం స్తవం యః పఠతీహ మర్త్యో
వైకుంఠపత్న్యాః పరమాదరేణ |
ధనాధిపాద్యైః పరివందితః స్యాత్
ప్రయాస్యతి శ్రీపదమంతకాలే || 18 ||
ఇతి శ్రీ కమలాష్టోత్తరశతనామస్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.